అల్లు అర్జున్‌పై మరో కేసు నమోదు?
కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని AISF ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసు నమోదు చేయాలని...