Andhra Pradesh: కెమికల్ పరిశ్రమలో కార్మికుల పరుగులు.. వరుస ఘటనలతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఫార్మా కెమికల్ పరిశ్రమలు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి… కార్మికులు, ఉద్యోగుల్లో ఆందోళన నింపుతున్నాయి.. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కార్మికులు. తాజాగా పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది.. అనకాపల్లి పరవాడ జవహర్లాల్ నెహ్రూ...