Krishna District: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. స్పృహ తప్పిన చిన్నారి
Krishna District: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో, ఓ చిన్నారి స్పృహ తప్పినట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పవన్ కళ్యాణ్ నేడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు....