అందం, మంచి జాబ్.. ప్రేమించిన వాడు కాదన్నాడని..ఆత్మహత్య
పెద్దలను ఎదిరించి ప్రేమించుకుంటున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే విడిపోతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ కి గురవుతున్నారు....