అమ్మ బాబోయ్..! ఆ బస్టాండ్ పేరు వింటే హడలిపోతున్న ప్రయాణికులు..
జాతీయ రహదారి మీదుగా కర్ణాటకలోని బెంగళూరు, ఏపీలోని కర్నూలుకు వెళ్లేవారు ఎక్కువగా ప్రయాణాలు సాగిస్తుంటారు. అక్కడ బస్టాండ్ లో బస్సు ఆగితే అంతే సంగతులు. నిత్యం రద్దీగా ఉండే ఆ బస్టాండ్ నే దొంగలు...