పేరుకి పెద్ద ఆఫీసర్.. డేటింగ్ యాప్ లో అమ్మాయిని పరిచయం చేసుకుని!
ప్రేమ, పెళ్లి, డేటింగ్ ల పేరుతో మోసపోతూ కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా తరుచు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ లో ఏర్పడిన పరిచయాల వలన అనేక ఘోరాలను మనం చూస్తున్నాం. ఇటీవల...