Viral: వరుడి కొంపముంచిన వెడ్డింగ్ కార్డ్.. అక్కాచెల్లెళ్లతో పెళ్లికి రెడీ అయిన యువకుడు.. చివరకు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి.. ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి.. ఇద్దరమ్మాయిలతో.....