బీకేర్‌పుల్..! గంజాయి సేవించారా..? ఇక తప్పించుకోలేరు.. ఇట్టే దొరికిపోతారు..!
రాష్ట్రంలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెట్టింది. మత్తుకు బానిస అవుతున్న యువతను ప్రాథమిక దశలోనే...