Andhra Pradesh: కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల… ఏం జరిగిందో తెలిస్తే..
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్‌ను విచారణ అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా, డాక్టర్ చైతన్యరెడ్డి, అప్పటి కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఐఎన్‌ఎస్ ప్రకాష్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ...