Andhra News: యాప్‌లో కారు బుక్ చేసుకుని ఏపీలోకి ఎంటర్ అయ్యారు.. పోలీసులను చూసి పొదల్లోకి.. చివరకు
ఇద్దరూ గంజాయి స్మగ్లర్లు. అల్లూరి జిల్లాకు చెందిన మర్రి సత్తిబాబుతో పరిచయమయ్యారు. గంజాయిని తరలించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఇక తమిళనాడుకు కేరళకు చెందిన గంజాయి స్మగ్లర్లు.. అక్కడ రూమ్ కార్ పోస్ట్...