కూతురి ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.!
తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. తండ్రి-కూతుళ్లు ఫ్రెండ్స్ మాదిరిగా బాండింగ్ ఉంటుంది. తన కూతురు తనకు...