కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏం జరిగిందంటే..
విజయనగరం జిల్లాలో సైబర్ మోసగాళ్ల వలకు చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఓ ఇన్స్యూరెన్స్ ఏజెంట్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి, ధనవంతులు అవ్వండి అని తన మొబైల్‌కి వచ్చిన ప్రకటన చూసి అడ్డంగా...