Andhra Pradesh: రూ.100 చెల్లిస్తే చాలు వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్… అక్టోబర్ 2లోగా భూ సమస్యల పరిష్కారం
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ఆధార్, సర్వే నెంబర్లను అనుసంధానించి...