Garuda Puranam: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..?
గరుడ పురాణం కేవలం మతపరమైన విషయాలను మాత్రమే కాకుండా మన జీవిత ప్రయాణాన్ని ఎలా పవిత్రంగా మార్చుకోవాలో కూడా మార్గదర్శనం చేస్తుంది. మరణం తర్వాత ఆత్మ పరిస్థితి, కర్మ ఫలితాల గురించి గరుడ పురాణంలో...