Andhra News: శ్రీశైలంలో ఆకస్మిక తనిఖీలు.. దొరికినవి చూసి అధికారులు షాక్..
మీకు ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కల గురించి తెలుసా..? వీటిని ను బ్లాక్, సాఫ్ట్ కోరల్స్‌గా పిలుస్తుంటారు. ఇవి అరుదైన సముద్ర జాతి మొక్కలు. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటిని అమ్మకాలు, కొనుగోళ్లు...