Pahalgam Terrorist Attack: దెబ్బ మీద దెబ్బ.. ఇక గొంతెండిపోవడమే.. ఇంత చిన్న లాజిక్‌ని పాకిస్తాన్ ఎలా మర్చిపోయిందబ్బా..
ఇట్స్ రివెంజ్ టైమ్. మిలటరీ ఆప్షన్స్‌ను పక్కన పెడితే…ముందుగా సింధు అస్త్రాన్ని పాక్‌పై ప్రయోగించింది భారత్. దిక్కుతోచని పాక్…ఇండియాపై సిమ్లా అస్త్రాన్ని ప్రయోగించింది. అయితే ఈ సిమ్లా ఒప్పందం రద్దయితే ఏమవుతుంది? దీనివల్ల మనకు...