పెళ్లి ఊరేగింపులో ప్రమాదం.. అదుపుతప్పి మహిళల పైకి దూసుకెళ్లిన కారు..ఏం జరిగిందంటే..
వివాహ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నవ వధువును మెట్టినింటికి సాగనంపుతున్న క్రమంలో కారు సృష్టించిన బీభత్సంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా పలువురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు...