గల్లంతు అయిందా? గాయబ్ చేశారా?… మిస్టరీగా మారిన సుదీక్ష మిస్సింగ్ కేసు
అమెరికాలో భారత సంతతి విద్యార్థిని సుదీక్ష ఆచూకి ఇంకా లభించలేదు. ఆమె మిస్సింగ్ మిస్టరీగా మారింది. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్ దగ్గర అదృశ్యమైంది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.....