Hindu Puja Tips: దేవుడికి పెట్టిన పువ్వు పూజ సమయంలో కింద పడితే దేనికి సంకేతమో తెలుసా..!
హిందూ మతంలో పూజ సమయంలో దేవుడి పటాలకు లేదా విగ్రహాలకు దండలు వేస్తారు. పువ్వులతో పూజ చేస్తారు. ఇలా చేస్తున్న సమయంలో పువ్వులు అకస్మాత్తుగా కింద పడిపోతే అప్పుడు మన మనస్సులో అనేక రకాల...