Vizag: పైకేమో అదొక వస్త్ర దుకాణం.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరిగిపోయింది
అది విశాఖలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఓ వస్త్ర దుకాణం. రకరకాల రంగు రంగుల వస్త్రాలు. కస్టమర్లు వస్తూపోతూ ఉంటారు. బిజినెస్ కూడా పరవాలేదు. కేవలం అక్కడకు వస్త్రాలు...