IIT BABA: గంజాయి పవిత్రమైన ప్రసాదం.. IIT బాబా మరో సంచలనం!
కుంభమేళా పాపులర్ IIT బాబా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మోతాదు తక్కువేనని వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చి ‘గంజాయి...