నూతన ప్రజాస్వామిక విప్లవ పంధానే పోరాట దిక్సూచి…బద్దా వెంకట్రావు, ఐ.యఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి.
ఐ.యఫ్.టి.యు నిడదవోలు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిడదవోలు పంగిడిరోడ్ లోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలు నందు నిర్వహించిన రాజకీయ తరగతుల 2 వ సెషన్ లో సమసమాజ స్ధాపన అంశంపై వక్త గా విచ్చేసిన...