Hyderabad: న్యూ ఇయర్ వేళ.. హోటల్ కిచెన్‌లోకి వెళ్లిన అధికారులు.. దిమ్మతిరిగే షాక్
ఇయర్ మారినా కొందరి తీరు మాత్రం మారట్లేదు. కొత్త సంవత్సరంలోనూ కక్కుర్తి వేషాలే వేస్తున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను క్యాష్ చేసుకునేందుకు… జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంకా పలు రెస్టారెంట్లు, హోటళ్లు మారలేదు. కస్టమర్ల సేఫ్టీ...