టాబ్లెట్‌ను ఇలా కూడా వాడుతారా..? యువతీయువకులు చేసిన పనికి చివరికి జరిగింది ఇదే!
వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేశారు. వాటిని బాగా దంచి పొడి చేసి దాచిపెట్టారు. తమకు అవసరమైనప్పుడల్లా ఆ పొడిని నీళ్లలో కలుపుకొని తాగారు. అంతేకాదు దానిని ఇంజక్షన్ రూపంలో శరీరంలోకి...