Hyderabad: సైరన్ మోగిస్తూ ఫాస్ట్‌గా దూసుకెళ్తున్న అంబులెన్స్.. పోలీసులు ఆపి చెక్ చేయగా
రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే.. ఎవరైనా సరే సైడ్ ఇస్తారు. ఎందుకంటే అందులోని బాధితుడు.. త్వరగా ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణం నిలబడుతుందేమో ఆశ. అలా చేయడం మనుషులుగా మన బాధ్యత కూడా. సామాన్య...