Hyderabad: నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం
హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బెంగాల్, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో.. ఈ స్టోరీలో చూసేద్దాం...