Hyderabad : తల్లితో అక్రమ సంబంధం..ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్‌లోని కర్మన్ ఘూట్ లో ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యాడు.వెంకటేశ్వర్లును కత్తితో నరికి చంపాడు పవన్ అనే యువకుడు. వెంటనే వెంకటేశ్వర్లును ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని...