Hyderabad: అయ్యో భగవంతుడా.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి
ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్ లిఫ్టుకి, గోడకి మధ్య ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. హైదరాబాద్ నాంపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్...