10th Student: రిజల్ట్ కు ముందే విషాదం.. గుండెలను పిండేస్తున్న స్కూల్ టాపర్ అకాల మరణం!
సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ కి చెందిన ఆకుల రవి, రజిత దంపతుల కూతురు నాగచైతన్య 10thలో 510 మార్కులతో స్థానిక Govt స్కూల్ టాపర్ గా నిలిచింది. కానీ ఆ సంతోషాన్ని పంచుకెందుకు తల్లిదండ్రులకు...