పెళ్లైన 3 నెలలకే బిలియనీర్ ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య! కోట్లాది రూపాయల కోసం..
బెంగళూరులోని బసవేశ్వర్‌నగర్‌లో ట్రాన్స్‌జెండర్ సామాజిక కార్యకర్త తనుశ్రీ దారుణంగా హత్యకు గురయ్యారు. కోట్ల ఆస్తుల యజమాని అయిన ఆమెను ఆమె భర్త జగన్నాథ్ హత్య చేసినట్లు అనుమానం. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న...