నల్గొండలో దారుణం.. భార్యను గొంతుకోసి చంపిన భర్త!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్‌పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. దీంతో భార్యపై...