Kurnool: రోజులాగా, పూజలు చేసేందుకు ఆలయం తెరిచిన పూజారి.. కనిపించింది చూసి షాక్!
వెల్దుర్తి మండలం మదర్‌పురంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. 44వ జాతీయ రహదారి అనుకుని ఉన్న మదర్ పురం గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యకృత్యంలో భాగంగా...