AP News: సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన వింత జీవి.. రహస్యం తెలిస్తే మైండ్ బ్లాంకే
సముద్రం ఎన్నో జలచరాలకు ఆవాసం. చిన్న చేపలు నుంచి పెద్ద తిమింగలాల వరకు అంతులేని సంఖ్యతో సముద్రాన్ని తమ ఆవాసం చేసుకుని జీవిస్తూ ఉంటాయి. రోజు రోజుకూ ఈ సముద్రాలు సైతం కాలుష్యం బారిన...