Sabarimala: రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల.. దర్శనం కోసం 12 గంటల సమయం
శబరిమలలో అయ్యప్ప భక్తులు హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం పోటెత్తుతున్నారు. రోజులో వేలాది మంది స్వాములు అయ్యప్పను దర్శనం కోసం బారులు తీరారు. ఈ రోజు అయ్యప్ప స్వామికి థంక అంకి ఉత్సవంగా...