Hyderabad: హబ్సిగూడలో దారుణం.. పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని చంపి, భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులిద్దరూ చెరో గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డారు. కుటుంబం...