హాస్టల్‌లో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ప్రాణం తీసిన సంపు.. అలా నడుచుకుంటూ వెళుతూ మృత్యుఒడిలోకి..
నిత్యం నడిచే తోవ. హాస్టల్ లోకి వచ్చేది అటు నుంచే. బయటకు వెళ్లేది అటు నుంచే. అయితే హాస్టల్ యజమాని నిర్లక్ష్యం, ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని చంపేసింది. రెప్పపాటులో ఆ యువకుడి ప్రాణం తీసేసింది....