ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటే నొప్పి ఉండదా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా?
ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటే నొప్పి ఉండదా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? “సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు చెప్తున్నావా?” అంటూ గర్భిణీ స్త్రీపై హేళన చేస్తూ మానసికంగా వేధించిన వైద్యులు. భద్రాచలం ప్రభుత్వ...