Sexual harassment: ఎంత పని చేశార్రా.. మైనర్ బాలుడిపై స్నేహితులు లైంగిక దాడి!
యూపీ రుద్రాపూర్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలుడిపై తన ముగ్గురు స్నేహితులు లైంగిక దాడి చేశారు. పనిపేరుతో ముంబై తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అసహజ సంభోగానికి పాల్పడ్డారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది....