Holi 2025: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. హోలీ రోజున గాడిదపై కొత్త అల్లుడి ఊరేగింపు..
దేశవ్యాప్తంగా హోలీ జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. హోలీ వేడుకలను వివిధ సంప్రదాయాల్లో జరుపుకుంటారు. అలాంటి వింత సంప్రదాయం మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఉంది. ఇక్కడ లీ పండుగను చాలా విచిత్రమైన రీతిలో జరుపుకుంటారు. ఈ...