Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి
దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందడి మొదలైంది. శివయ్య కొలువైన కాశీలో మాసాన్ హోలీని జరుపుకున్నారు. ఇక హోలీకా దహనానికి, హోలీ పండగ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. అయితే హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే...