Tadepalle: HIV పాజిటివ్ అని చెప్పకుండా పెళ్లి.. చివరి నిమిషంలో ట్విస్ట్..
మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. ఆ వ్యాధి రావాలని కోరుకోరు. వచ్చినవారిని కూడా సమాజం నుంచి వెలివేసినట్లుగా చూడకూడదు. వారి గురించి గోప్యత పాటించాలి. కానీ HIV పాజిటివ్...