పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు… ఒకరు మృతి
.బాబుకన్ లేక్ వద్ద బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి..వీరిని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.పిస్తా హౌస్ ఫ్లైఓవర్ ఎదురుగా ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు....