Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన తాగుబోతులు.. మద్యం తాగి రాంగ్ రూట్‌లో కారు నడుపుతూ..
హైదరాబాద్ లో తాగుబోతుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.. మందుకొట్టి.. ఆ మైకంలో హత్యలు చేసేస్తారా? రోడ్డుమీద అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తారా? మందుకొట్టే ముందు.. ఆపై డ్రైవింగ్ చేసే ముందు ఏం జరుగుతుందన్న స్పృహ...