శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ల కూడదా? ఎందుకో తెలుసా?
ఆలయంలో దైవ దర్శనానికి వెళ్లినప్పుడు సాధారణంగా కొబ్బరికాయ, అరటిపళ్లు వంటి వాటిని తీసుకెళతాం. అర్చకులు వాటిని స్వామి వారికి, అమ్మవారికి నైవేద్యం పెట్టి తిరిగి ప్రసాదంగా ఇస్తారు. అయితే శివాలయంలో మాత్రమే పరమశివుడికి పెట్టిన...