Andhra: తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్న మైక్రో వ్యాపారులు..SGS TV NEWS onlineJanuary 20, 2026January 20, 2026 బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం జరిగింది.. మైక్రో ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక చిరు వ్యాపారం చేసుకుంటున్న తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు.....