Hyderabad: ఓర్నాయనో.. చిట్టీలు కడుతున్నారా..? హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీ ఏం చేశాడంటే..
చేసేది తాపీ పని.. హైదరాబాద్ వచ్చి సెటిలయ్యాడు.. ఈ క్రమంలో మరో దందా మొదలుపెట్టాడు.. అదేంటంటే.. అధిక వడ్డీ.. చిట్టీలు.. ఇక యవ్వారం మామూలుగా లేదు.. డబ్బులే డబ్బులు.. వేలు.. లక్షలు పోయ్యాయి.. ఇక...