తోకలు తగిలించి భోజన ప్రియులను దోచేస్తున్నారు.. సంతోష్ దాబా కోర్టుకి వెళ్లడంతో..!
సంతోష్ దాబా వారికి హైదరాబాద్ నగరంలో అబిడ్స్, బంజారాహిల్స్, కొండాపూర్, కోకాపేట్, ప్యారడైజ్, మియాపూర్ అల్విన్ సర్కిల్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. సంతోష్ దాబా యాజమాన్యం...