లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే..
మా దగ్గర పెట్టుబడులు పెడితే నెలరోజుల్లోనే రెండింతలు ఇస్తాం.. ఏడాదికి పదిరెట్లు ఇస్తామంటూ ఇంతకాలం మోసం చేసిన కేటుగాళ్ళు ఇప్పుడు గుప్త నిధులు ఉన్నాయని నమ్మేవాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. నల్లమల అడవిలో గుప్తనిధులు ఉన్నాయని,...