Telangana: గుండె కుడి వైపు ఉందని భార్యను వదిలేసిన భర్త.. ఆపై ఏం చేశాడో తెలుసా..?
ఖమ్మంలో ఓ యువతి భర్త కోసం ఆరేళ్లుగా పోరాటం చేస్తోంది. ఆమెకు గుండె కుడి వైపు ఉందనే నెపంతో పెళ్లయిన 15 రోజులకే వదిలేశాడు ఆ భర్త. యువకుడు తండ్రి పోలీస్ డిపార్డ్‌మెంట్‌లో విధులు...