నల్ల జీలకర్ర గురించి మీకు తెలియని రహస్యాలు..! ప్రతిరోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
నల్ల జీలకర్రను ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు డయాబెటిస్, గుండె సమస్యలు, ఆస్తమా వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే...